నా సక్సెస్ సీక్రెట్ అదే - విజయ ధాత్రి IPS

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (14:20 IST)
కలలు చాలామంది కంటారు కానీ.. అతి కొద్ది మంది మాత్రమే తమ కలలను సాకారం చేసుకుంటారు. కలల కంటే సరిపోదు.. ఆ కలలను నిజం చేసుకోవానికి నిరంతం శ్రమించాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా అనుకున్న లక్ష్యం వైపు నుంచి మన దృష్టిని మరల్చకూడదు.
 
అలా ఉంటేనే.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. సక్సస్ సాధించిన వాళ్లను చూసి కొంత మందికి విజయం అనేది చాలా ఈజీగా వచ్చేసింది. వాళ్లు అదృష్టవంతులు అనుకుంటాం. అలాంటిది ఏమీ ఉండదు.. సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి విజయం వెనక కంటికి కనిపించని కఠోర శ్రమ ఉంటుంది. 
 
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలలోనే ఉత్తమమైన ర్యాంకైన నెంబరు 46వ ర్యాంక్ సాధించిన ధాత్రి రెడ్డి కూడా ఇదే విషయాన్ని తెలియచేసారు.
 
మనం ఏదో చేయాలి అనుకుని చేయడం కాదు. ఇది సాధించాలి అని లక్ష్యం గట్టిగా ఉండాలి. ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించాలంటే... క్రమశిక్షణ ఉండాలి. పట్టుదల ఉండాలి అన్నారు. తన లక్ష్యం చేరుకోవడానికి ప్రతి రోజు ఎంతో పట్టుదలతో చదివాను కాబట్టే.. అనుకున్నది సాధించానన్నారు. అలాగే.. ఏం చేసినా కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే విజయం మన సొంతం అవుతుందన్నారు ధాత్రి IPS.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు

శబరిమల ఆలయం బంగారం మాయం.. నిందితుడిని అరెస్ట్ చేసిన సిట్

ఈశాన్య రుతుపవనాల ఆగమనం - తెలంగాణాలో వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments