Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిగా నేను సక్సెస్ అయ్యానో లేదో.. ఇంద్రానూయి

Webdunia
శుక్రవారం, 4 జులై 2014 (14:06 IST)
ప్రచంచ ప్రఖ్యాత పెప్సికో కంపెనీ సిఇఓ ఇంద్రానూయి అత్యంత శక్తివంతమైన సక్సెస్‌పుల్ మహిళలలో ఒకరు. ఆమె అభిప్రాయంలో మహిళలకు ఇల్లు, పనిచేసే చోటు రెండింటా విజయం సాధించడం అసాధ్యం అని అన్నారు. దీనిని ఆమె వ్యక్తిగత జీవితంతో సరిపోల్చి ఏమన్నారంటే.. ‘నేను మంచి ఉద్యోగినిగానే తప్ప, మంచి అమ్మగా మాత్రం వంద శాతం మార్కులు తెచ్చుకోలేకపోయాను. నాకున్న సమయమంతా నా వృత్తికే కేటాయించా. 
 
మా జీవితాలను ఎంత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నా తల్లిగా నేను సక్సెస్ అయ్యానో లేదో ఇప్పటికీ అనుమానమే. మా పిల్లలు మంచి అమ్మనని చెబుతారో లేదో నాకు సందేహమే’ అన్నారామె. ఆమె చెప్పిన మాట వందశాతం వాస్తవమే. ఒక స్త్రీ ఇంటి పని, ఇల్లాలి పని, పిల్లల బాధ్యత, ఉద్యోగ బాధ్యత లాంటి ఎన్నో విషయాల్లో కసరత్తు చేయాల్సి వుంటుంది.
 
పురుషులకు వుండే స్వేచ్ఛ స్త్రీలకు ఉండదు. ఏదో ఒక రంగంలోనే రాణించగలరు. ఎంత చెప్పినా.. ఇంద్రానూయి వంటి శక్తివంతమైన మహిళలు ఈ అవరోధాలన్నింటినీ దాటి విజయపథంలో వున్నారన్న మాట మాత్రం వాస్తవం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

Show comments