గృహిణిలు వర్సెస్ వర్కింగ్ ఉమెన్...

Webdunia
సోమవారం, 23 జూన్ 2014 (17:44 IST)
గృహిణిలు వర్సెస్ వర్కింగ్ ఉమెన్... వీరిద్దరికీ ఉన్న వ్యత్యాసం ఏంటి అని అడిగితే.. రోజంతా పనుల్లో మునిగిపోయే గృహిణిలు పిల్లల పెంపకానికి కాసేపు మాత్రమే గడపగలుగుతారని, పూర్తిగా టైమ్ టేబుల్ ప్రకారం పని చేసుకుపోవడం వల్ల పిల్లల్ని చూసుకోవడం కూడా ఓ పనిగానే పెట్టుకుంటారని నిపుణులు అంటున్నారు. 
 
అదే వర్కింగ్ ఉమెన్ అయితే పిల్లలకు దూరమైనా వారితో గడిపే కాసేపు ఆనందంగా గడుపుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఉండే సమయంలో చకచకా పనులంతా ముగించుకుని పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారని పరిశోధనలు తేల్చాయి. అదే గృహిణులైతే ఒత్తిడికి గురవుతున్నారని వారు అంటున్నారు. 
 
ఇకపోతే.. నేటి రోజుల్లో వాస్తవాల్లోకి వెళ్తే గృహిణిలు కన్నా ఆఫీసు కెళ్లి పని చేసే ఉద్యోగినులు ఆనందంగా గడుపుతున్నట్లు అధ్యయనాలు తేల్చేశాయి. ఒక రోజులో పూర్తిగా ఇంటి పనిలో నిమగ్నమయ్యే మహిళల కన్నా... ఆఫీసు కెళ్లే మహిళలే సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. 
 
దీంతో ఇంటిలో ఉండే మహిళలు పిల్లలతో కాలక్షేపం చేస్తూ సంతోష జీవితాన్ని గడుపుతున్నారనుకుంటున్నారనే అభిప్రాయాన్ని అధ్యయనాలు పూర్తిగా మార్చేస్తున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

Show comments