Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు ఆఫీసుల్లో కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంటే అదే కారణమట...

చాలామంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని చెపుతున్నారు వైద్య నిపుణులు. మార్కెట్‌లో లభించే హార్లిక్స్ .. బూస్ట్‌‌‍ల కంటే గత రాత్రి పడక గదిలో లభించిన దాంపత్య సుఖం వల్లే స్త్రీలు ఆఫీసుల్లో చలాకీగా ఉంటున్నట్ట

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (19:11 IST)
చాలామంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని చెపుతున్నారు వైద్య నిపుణులు. మార్కెట్‌లో లభించే హార్లిక్స్ .. బూస్ట్‌‌‍ల కంటే గత రాత్రి పడక గదిలో లభించిన దాంపత్య సుఖం వల్లే స్త్రీలు ఆఫీసుల్లో చలాకీగా ఉంటున్నట్టు తమ పరిశోధనల్లో తేలిందని వారు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా స్త్రీల మనస్సుల మీద, చేతల మీద లైంగిక తృప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. ఆ తృప్తి ఆనందమే వారు వేసుకునే డ్రెస్, మేకప్‌లలో ప్రతిబింబిస్తాయంటున్నారు. మరికొందరి మహిళలు లేదా స్త్రీలు అందంగా అలంకరించుకున్నప్పటికీ.. వారు హుషారుగా ఉండలేక పోవడానికి ప్రధాన కారణం వారిలో లైంగిక తృప్తి అనేది లేక పోవడమేనట. 
 
అంతేకాకుండా, తరచుగా తలనొప్పి, నడుం నొప్పి అంటూ ఏవేవో కనిపించని నొప్పుల గురించి మాట్లాడే స్త్రీలలో తమ దాంపత్య జీవితంలో పూర్తి అసంతృప్తి అవహించడమేనని చెపుతున్నారు. అందుకే భార్యాభర్తలు నిరంతరం రతిలో పాల్గొంటుండాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం