చలికాలంలో పెదాలు మృదువుగా ఉండాలంటే?

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (18:01 IST)
చలికాలంలో పెదవులు పొడిబారకుండా మృదువుగా తయారవ్వాలంటే.. ఈ టిప్స్ పాటించండి. రెండు చెంచాలా పంచదార, చెంచా తేనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని కొన్ని నిమిషాలు అలానే ఉంచాలి. 
 
తర్వాత వేళ్ల చివర్లతో పెదవుల చుట్టూ మెల్లగా రుద్దాలి. ఇప్పుడు గోరువెచ్చిని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పై పొరల్లో ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
 
ఇక పెదవులపై కొబ్బరినూనె సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పగిలిన పెదాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. రోజంతా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు పెదాలకు కొద్దిగా కొబ్బరినూనె రాసుకుంటూ ఉండాలి. 
 
ఈ విధంగా చేయడం వల్ల పెదవుల్లోని తేమ ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి నూనెకు బదులు ఆలివ్ ఆయిల్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ సమోసాలు.. పాడైపోయిన ఉడికించిన కోడిగుడ్లు, వాడిన వంట నూనెను..?

షర్మిల, ఆమె బిడ్డలకు జగన్ అన్యాయంగా ప్రవర్తించాడు.. వైఎస్ విజయమ్మ

హిందూ మహా సముద్రంలో రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

ఓ ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం.. మల్కన్‌గిరి ఎమ్మెల్యేతో సహా 35 మంది ప్రయాణికులు సేఫ్

మావోలకు శాంతి భద్రతలు కాదు పునరావాసంపై దృష్టి సారించాం.. భట్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

Show comments