Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం : వీడితో కాసేపైనా మాట్లాడితే చాలన్న భావన కల్పిస్తే చాలు..!

​సాధారణంగా ప్రతి అమ్మాయి తన మనసుకు నచ్చిన అబ్బాయిని కోరుకుంటుంది. అలాంటి కుర్రోడి కోసం అన్వేషిస్తుంది. తాను అనుకున్న, తన మనసుకు నచ్చిన అబ్బాయి తారసపడగానే, మనసు పారేసుకుంటుంది.

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (15:32 IST)
సాధారణంగా ప్రతి అమ్మాయి తన మనసుకు నచ్చిన అబ్బాయిని కోరుకుంటుంది. అలాంటి కుర్రోడి కోసం అన్వేషిస్తుంది. తాను అనుకున్న, తన మనసుకు నచ్చిన అబ్బాయి తారసపడగానే, మనసు పారేసుకుంటుంది. అయితే, ఈ కాలపు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో  తెలుసుకుందాం. 
 
తాజాగా ఓ సంస్థ అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటారు.. ఎలాంటి వారిని ఇష్టపడతారన్న అంశంపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో అమ్మాయిలు తమ మనసులోని భావాలను తేటతెల్లం చేశారు. ఇంతకీ అమ్మాయిలకు కావాల్సిన మొదటి లక్షణం ఏంటో పరిశీలిస్తే... తొలుత అమ్మాయిలకు అబ్బాయిల మాటతీరును అమితంగా ఇష్టపడుతారట. సరదాగా, కామెడీగా, ఉల్లాసంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకి పిచ్చి ఇష్టమట. 
 
సూటిగా చెప్పాలంటే అబ్బాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మొహంలో నవ్వుపుట్టాలట. వీడితో రోజు కాసేపైనా మాట్లాడితే ఎంత బాగుంటుందో అనే భావన అమ్మాయిలో కలగాలట. అలా కలిగిందంటే ఆ అమ్మాయి మీ ప్రేమలో పడినట్టేనట. అలాగే, తడబడుతూ, మొహమాటంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకి అస్సలు ఇష్టపడరని ఈ సర్వేలో వెల్లడైంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments