గర్భిణీలు రాత్రి పడుకొనే ముందు వ్యాయామం చేస్తే.. ?

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (18:28 IST)
గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం మంచిదే కానీ బెడ్ టైమ్‌లో వ్యాయామం చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి, భోజనానికి ముందే లేదా నిద్రించడానికి మూడు నాలుగు గంటల ముందే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నిద్రించడానికి ముందు యోగ చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుంది.
 
ఇక గర్భధారణ సమయంలో ఒత్తిడి వివిధ రకాలుగా ప్రభావాలను చూపుతుంది. ఒత్తిడి నిద్రను దూరం చేస్తుంది. అందువల్ల నిద్రపోవడానికి ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం ఒక మంచి గోరువెచ్చని స్నానం లేదా మసాజ్ వల్ల స్ట్రెస్‌ను సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవచ్చు. దీని వల్ల రాత్రుల్లో మంచి నిద్ర పొందుతారు. 
 
గర్భధారణ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోకపోతే ఆ దుష్ప్రభావం కడుపులో పెరిగే శిశువు మీద కూడా పడుతుంది. కాబట్టి, గర్భిణీలు సాధ్యం అయినంత వరకూ ప్రశాంతంగా ఉండాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేములవాడలో శ్వేత నాగు ప్రత్యక్షం.. అలాగే ఇంట్లోకి నాగుపాము (video)

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. పెళ్లి పేరెత్తేసరికి గర్భస్రావం.. ఎక్కడ?

భూవివాదం... చెల్లికి సపోర్ట్ చేసిందని మహిళను హత్య చేసిన సోదరుడు

మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్‌తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు

Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh: రమణి కళ్యాణం ప్రోమో విరోష్ పెళ్లి మ్యాజిక్‌ను టీజర్‌తో మేళవించింది

అక్కడకు మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా తలకు హెల్మెట్ పెట్టుకోండి : మంచు మనోజ్

Peddi: రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ కు అనూహ్యస్పందన - డాన్స్ కు ఫిదా

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Show comments