Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగులతో మేలెంతో? జుట్టు పెరగాలంటే.. రాగితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి

రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిన్నల నుంచి పెద్దల వరకు రాగులతో ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇందులో క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతాయి. జుట్టు పెరుగుదలకు, మధుమేహ వ్యాధి నియంత

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (14:44 IST)
రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిన్నల నుంచి పెద్దల వరకు రాగులతో ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇందులో క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతాయి. జుట్టు పెరుగుదలకు, మధుమేహ వ్యాధి నియంత్రణకు రాగులు మెరుగ్గా పనిచేస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. 
 
రాగిపిండితో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లైతే వారి ఎదుగుదల బాగుంటుంది. 
 
రాగులు కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తుంది. వృద్ధులకు రాగులు బలాన్నిస్తాయి. ఇంకా మహిళలు ఎముకలపటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణాని కి తోడ్పడుతుంది. రాగిమాల్ట్ తాగినట్లైతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా నివారించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

తర్వాతి కథనం
Show comments