బీట్‌రూట్ జుట్టును పెంచే తల్లిలాంటిది..

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (15:28 IST)
బీట్‌రూట్ శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది. మంచి పోషణను శరీరానికి అందిస్తుంది. కురుల సంరక్షణకు కూడా ఇది తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో అనేక ఔషధాలు ఉన్నాయి. అవి జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుండి కాపాడుతాయి. అయితే కేశ సంరక్షణ కోసం బీట్‌రూట్‌ని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
మొదటిగా ఏడు లేదా ఎనిమిది బీట్‌రూట్ ఆకులను ఉడికించాలి. ఆ తర్వాత వీటిని ఐదారు గోరింటాకులతో కలిపి మెత్తగా రుబ్బి మిశ్రమంగా చేయాలి. ఈ పేస్ట్‌ని మాడుకు రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా ఉండటంతోపాటు రాలిపోకుండా ఉంటుంది. సరైన పోషణ అందుతుంది. 
 
ఈ చిట్కాలను పాటించడమే కాకుండా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అప్పుడే జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారించవచ్చు. బీట్‌రూట్ జుట్టు పెంచే విధానానికి తల్లిలాంటిదని వైద్యులు చెబుతున్నారు. చర్మరక్షణకి కూడా అనేక విధాలుగా బీట్‌రూట్ సహాయపడుతుంది. బీట్‌రూట్‌ని మీ డైట్‌లో భాగం చేసుకోండి మరియు ఫిట్‌గా ఉండండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్, ఖుషీలో ఫ్యాన్స్

ఆ జీతాలపై ఆధారపడటానికి వైకాపా ఎమ్మెల్యేలు అంత పేదవాళ్లు కాదు

సోషల్ మీడియాకు 16 ఏళ్లలోపు పిల్లలను దూరంగా వుంచనున్న ఏపీ సర్కారు

వైద్య పరీక్షల్లో కాపీయింగ్ - మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చేస్తాం : మంత్రి సత్యకుమార్

ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న కేబీఆర్ ఫ్లై ఓవర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకరవరప్రసాద్ రావుకు సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు

M. M. Keeravani: ఎం.ఎమ్‌.కీరవాణి ఆలపించిన శ్రీ చిదంబరం చిత్రంలోని పాట

ఫైట్ సీక్వెన్స్ పూర్తిచేసుకున్న హీరో చంటి చిత్రం పేట రౌడీ

Pawan: మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు

Srinath Maganti: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో హిట్ చిత్ర ఫేమ్ శ్రీనాథ్ మాగంటి

తర్వాతి కథనం
Show comments