Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ ఆపిల్ లాంటి బుగ్గలకు ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (17:42 IST)
బెండకాయ వంటకాలు లేని ఇళ్లంటూ ఉండదు. బెండకాయ పప్పు, సూప్, పచ్చడి, కూరలు అంటూ బెండకాయతో చేసే వంటకాల లిస్ట్ చాలా పెద్దదనే చెప్పొచ్చు. బెండకాయతో వేపుడు అంటే లొట్టలేసుకుని మరి లాగించేస్తాం. 
 
బెండకాయలోని కొప్పు భాగంతో చేసి దోసెలు పోసే ముందు పెనానికి కాస్త నూనె పోసి రుద్దితే దోసెలు మృదువుగా ఉంటాయి. అలాగే బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురుగా ఉండకుండా బాగా ఫ్రై కావాలంటే.. కాస్త నిమ్మరసం లేదా పెరుగును కాసింత చేర్చుకుని వేపితే టేస్ట్‌గానూ ఉంటుంది. 
 
బెండకాయలో పీచు ఎక్కువ. కొలెస్ట్రాల్‌ తక్కువ. గుండెపోటు దరిచేరనివ్వదు. గొంతు సమస్యలు, గొంతు క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. ఒక కప్పు బెండకాయలో కెలోరీ 25, పీచు రెండు గ్రాములు, కార్బొహైడ్రేడ్ 5.67 గ్రాములు, విటమిన్ సి 13.04 మి. గ్రాములు. ఫోలిక్ యాసిడ్ 36.5. క్యాల్షియం 50.4 మి. గ్రాములు, ఇరన్ 0.4 మి. గ్రాములు, పొటాషియం. 256.6 గ్రాములు, మేగ్నిషయం 46 మి.గ్రాములు.
 
బెండకాయల్ని తరచూ తీసుకునే మహిళలకు ఆపిల్ పండు లాంటి అందమైన బుగ్గలు ఏర్పడతాయి. ఇంకా ఫేస్ మెరిసిపోవాలంటే బెండకాయను తీసుకోవాల్సిందే. బెండకాయలో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఉదర సంబంధిత రోగాలకు బెండ ఎంతో మేలు చేస్తుందని బ్యూటీషన్లు కూడా అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments