పాల గిన్నె నూనెలకు నూనె రాస్తే కలిగే లాభమేంటి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:26 IST)
పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తె పాలు పొంగి బయటకు పోవు. పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది కానీ, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృథాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు. సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు.
 
పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ క్లాత్ కట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే పాలలోని కొవ్వు మొత్తం పైకి తేలి మందపాటి మీగడ పొర తయారవుతుంది. శీతాకాలంలో పెరుగు తయారు కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ గిన్నెను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే పెరుగు గట్టిగా తయారవుతుంది. పెరుగు ఎక్కువ మోతాదులో మిగిలితే ఆ గిన్నె నిండుగా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ ఆ నీళ్లను మారుస్తూ ఉంటే పెరుగు పుల్లబారకుండా తాజాగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్

Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?

నేను ఆమెకు బినామీని కాదు.. సరస్వతి పవర్ షేర్లన్నీ షర్మిలకే చేరాలి.. విజయమ్మ

Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments