వంటింటి చిట్కాలు: పుట్టగొడుగులు వాడిపోకుండా ఉండాలంటే?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (12:49 IST)
నిమ్మరసం ఎక్కువగా రావాలంటే గోరువెచ్చటి నీటిలో ఐదు నిమిషాలు వేసి ఉంచాలి.
 
నెయ్యిని వేడి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు దానిలో వేస్తే నెయ్యి చాలాకాలం తాజాగా ఉంటుంది.
 
పుట్టగొడుగులు తొందరగా వాడిపోకుండా ఉండాలంటే పేపర్లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
 
బిస్కెట్ డబ్బాలో బిస్కెట్లు చాలాకాలం తాజాగా ఉండాలంటే చక్కెర వేసి మూత పెడితే కరకరలాడుతూ ఉంటాయి.
 
వెల్లుల్లిపై పొట్టు తీసి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.
 
ఇత్తడి వస్తువుల్నికడిగేటప్పుడు నిమ్మరసం వాడితే తెల్లగా మెరుస్తాయి.
 
స్టీల్ గిన్నెలపై ఉన్నమచ్చలు పోయి పాత్రలు మెరవాలంటే బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో పది నిమిషాలు ఉంచితే చాలు.
 
కుక్కర్ కడిగిన వెంటనే గాస్కెట్ తీసి విడిగా తగిలిస్తే గాస్కెట్ చాలాకాలం పాడవకుండా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు.. పేలిన సిలిండర్లు.. ఏడుగురు మృతి

హనీ ట్రాప్‌ పట్ల జాగ్రత్త.. 1930కు డయల్ చేయండి.. లింకులతో జాగ్రత్త.. సజ్జనార్

కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?

అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Latest: తాజా న్యూస్ - పెద్ది ని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?

Chandrabose: న్యాయం చేయరా దేవుడా.. పాటను పాడుతూ ఆవిష్కరించిన చంద్రబోస్

Madhuri Dixit : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొంటున్న మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

Show comments