కాఫీ పొడి తాజాగా ఉండాలంటే?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2015 (11:33 IST)
నిమ్మకాయల్ని తడిబట్టలో చుట్టి పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
 
ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం వుంటుంది.
 
కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే సువాసన పోదు గడ్డ కట్టకుండా తాజాగా ఉంటుంది.
 
కిచెన్‌లో ఉపయోగించే పాత నాప్కిన్‌ని వెనిగర్‌లో ముంచి ఫ్రిజ్ ని శుభ్రం చేస్తే వాసనతో పాటు పురుగులు కూడా రావు.
 
గోరువెచ్చని నీటిలో కత్తిని ముంచితే డ్రై ఫ్రూట్స్ ను తేలిగ్గా కట్ చేయవచ్చు.
 
కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరి త్వరగా ఊడి రావాలంటే  కొబ్బరి చిప్పను ఫ్రీజర్‌లో ఉంచితే చాలు.

ఫ్రిజ్‌లో కూరగాయలు పెట్టుకునే షెల్ఫ్‌లో అడుగున పేపర్ వేసి ఉంచితే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
 
వెన్న కాచేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు.. పేలిన సిలిండర్లు.. ఏడుగురు మృతి

హనీ ట్రాప్‌ పట్ల జాగ్రత్త.. 1930కు డయల్ చేయండి.. లింకులతో జాగ్రత్త.. సజ్జనార్

కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?

అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Latest: తాజా న్యూస్ - పెద్ది ని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?

Chandrabose: న్యాయం చేయరా దేవుడా.. పాటను పాడుతూ ఆవిష్కరించిన చంద్రబోస్

Madhuri Dixit : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొంటున్న మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

Show comments