Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటిని శుభ్రం చేసుకోండి.. లేకుంటే అనారోగ్యాలు తప్పవండోయ్!

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (16:14 IST)
ఆడవారైతే దాదాపు ఎక్కువసేపు వంటింట్లోనే గడుపుతుంటారు. అలాంటి వంటిల్లు శుభ్రంగా లేకపోతే పనిచేయడానికి వీలుపడదు. ముఖ్యంగా వంటింట్లో ఉండే సింక్‌ని రోజూ శుభ్రం చేయకపోయినా, వంటిట్లో చెత్తడబ్బాను నిత్యం కడగకపోయినా రోగకారకాలైన దోమలు, ఈగలు, బొద్దింకలు వంటింట్లో వృద్ధి చెందే ప్రమాదం అధికంగా ఉంది. వంటింటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే సింకు నుంచి దుర్వాసను వస్తుంది. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తుంటాయి. సింక్‌ మాత్రమే కాకుండా సింక్‌ని శుభ్రంచేయడానికి వాడే వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం....
 
వంటింటిని తడిలేకుండా ఎల్లవేళలా పొడిగా, శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 
 
పాత్రలు శుభ్రంచేసే స్పాంజిలను అప్పుడప్పుడా మారుస్తుండాలి. అలాగే డిష్‌ బ్రష్‌తో సింకును శుభ్రం చేసిన తర్వాత బ్రష్‌కు అంటుకుని ఉన్న సూక్ష్మజీవులు నశించడానికి యాంటీ బాక్టీరియల్‌ స్ర్పేని బ్రష్‌పై చల్లాలి. ఈ బ్రష్‌లను డిష్‌వాషర్‌లో వేసి కూడా శుభ్రం చేయొచ్చు. 
 
వంటవండేటప్పుడు చాలామంది తడిచేతులను వేసుకున్న బట్టలకు రుద్దేస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. వంట చేస్తున్నప్పుడు చేతికున్న తడిని తుడుసుకునేందుకు విడిగా ఓ వస్త్రాన్ని ఉంచుకోవడం మంచిది.
 
వంటింటి గట్టుని ఎప్పటికప్పుడూ తుడుస్తూ ఉండాలి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments