Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరుగుతున్నా.. అవి మాత్రం పెరగడం లేదు.. ఎందుకని?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (10:18 IST)
ఇటీవలే ఎంబీఏ పూర్తి చేశా. వయసు 25 యేళ్లు. వయసుతో పాటు శరీర బరువు కూడా పెరుగుతోంది. కానీ, వక్షోజాలు మాత్రం పెరగడం లేదు. దీంతో చూడ్డానికి చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నా. పైగా, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అందుకే హృదయ అందాలను పెంచుకునేందుకు మందులు వాడాలని భావించా. కానీ, అమ్మ మాత్రం వద్దని అంటోంది. ఏం చేయాలి. సలహా ఇవ్వరూ. 
 
ఒక వ్యక్తిలోని హార్మోన్ల తీరునుబట్టి శరీరాకృతి ఉంటుంది. ముఖ్యంగా సన్నగా ఉండేవారిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం వారి పాలిండ్లపై కూడా ఉంటుంది. అయితే, వీటి పెరుగుదలకు మందులు వాడటం కంటే సహజ పద్ధతులు లేదా వ్యాయామాలు ఎంచుకోవడం ఉత్తమం. 
 
ముఖ్యంగా, చెస్ట్ వాల్ వ్యాయామాలు, గోడకు చేతులు అనించడం, ఇలా కొన్ని రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాయామాలు వద్దు అనుకుంటే వైద్యులను సంప్రదిస్తే, వారు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను శరీరంలోకి ఎక్కించి హృదయ అందాలు పెరిగేలా చికిత్స చేస్తారు. అయితే, వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. చివరి ప్రయత్నంగా మాత్రమే ప్లాస్టిక్ సర్జరీని ఎంచుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments