నగలు, ఆభరణాలు ఎక్కువకాలం మెరవాలంటే...!?

Webdunia
గురువారం, 31 మార్చి 2016 (10:25 IST)
నగలు, ఆభరణాలు ఎక్కువకాలం మన్నాలంటే.. వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. నగలను కొనేటప్పుడు వాటి ధర, నాణ్యత గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఆభరణాలకు మురికిపడితే పాలిష్ చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది.
 
పాలిష్ కాకుండా రెండు చెంచాల సర్ఫ్‌పౌడర్‌‌ను ఒకగ్లాసు నీటిలో కరిగించి ఆ మిశ్రమంలో బంగారు నగలను ఒక రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే సన్నని బ్రష్‌తో శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత ఆ నగలను కాటన్‌ వస్త్రంతో తుడిచిపెట్టుకోవాలి. 
 
అలాగే ఇరవై గ్రాముల డిటర్జెంట్‌ని నీటిలో కరిగించి అందులో ఒక చెంచా అమ్మోనియా, రెండు చెంచాల మిథిలేటెడ్ స్పిరిట్ కలుపుకుని బాగా కలిపి చల్చార్చి భద్రపరుచుకోవాలి. అవసరమైనప్పుడు ఈ ద్రవంలో మంచి దూదిని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రపరుచుకోవచ్చు. 
 
కుంకుడుకాయలను వేడినీటిలో నాననిచ్చి ఆ నీటిని వంపుకుని వేరుగా ఉంచుకోవాలి. వెండి ఆభరణాల్ని కుంకుడుకాయల్ని నానవేసుకున్న నీటిలో నాననివ్వాలి. నాలుగు గంటల తర్వాత ఆ నగలను తీసి బ్రెష్‌తో శుభ్రపరుచుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

Show comments