Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులు అందాన్ని కోల్పోతున్నారా.. అయితే..?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:24 IST)
గర్భిణీ స్త్రీలు అందంగా కనిపించాలని అనుకుంటారు. కానీ, కొన్ని కారణాలు వలన అందాన్ని కోల్పోతుంటారు. ముఖచర్మం బాగా మెరవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేస్తే చర్మం బాగా మెరుస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగవడం వలన శరీరంలోని విష పదార్థాలు బయటకుపోతాయి. అలానే బయటకు వెళ్లినపుడల్లా గర్భిణులు తప్పనిసరిగా టోపీ, సన్‌గ్లాసెన్ ధరించాలి.
 
గర్భవతిగా ఉన్నప్పుడు సుగర్, మినరల్‌థో కూడిన టాన్స్‌ను ఉపయోగిస్తే మంచిది. ముఖ్యంగా గర్భిణి ఎంత విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. విశ్రాంతి తీసుకోవడం వలన చర్మం రంగు పెరగడమే కాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల సంఖ్య బాగా పెరుగుతుంది. దీని ఫలితంగా చర్మంలో ఎక్కువ ఆయిల్స్ ఉత్పత్తి అయి చర్మం జిడ్డుగా మారుతుంది. అందువలన చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
 
ఇంట్లో తయారుచేసే ఫేస్ ప్యాక్స్ రాసుకుంటే గర్భిణీల చర్మం మరింత నునువుగా తయారవుతుంది. ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అవకాడో, పుచ్చకాయ, దానిమ్మ, చికెక్, గుడ్లు బాగా తినాలి. వీటిల్లో ఎనర్జీనిచ్చే ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో ఉన్న బిడ్డ పెరగడానికి ఇవి ఎంతగానో దోహదపడుతాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలా ఉండడం వలన స్ట్రెస్ హోర్మోన్ల బారినపడరు. అంతేకాదు... శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments