మోచేతి బ్లాక్ సర్కిల్స్‌కు జామ స్క్రబ్‌తో చెక్ పెట్టండి!

Webdunia
మంగళవారం, 14 అక్టోబరు 2014 (16:55 IST)
మోచేయి, మోకాలిపై గల బ్లాక్ సర్కిల్స్‌ను దూరం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. ఒక జామకాయను తీసుకుని మిక్సీలో రుబ్బుకుంటే.. స్క్రబ్‌లా తయారవుతుంది. ఈ స్క్రబ్‌లో నిమ్మరసాన్ని కలపండి.
 
ఈ మిశ్రమాన్ని మోచేతి, మోకాలిపై గల బ్లాక్ సర్కిల్స్‌కు ప్యాక్‌లా వేసి మర్దన చేయండి. పది నిమిషాల తర్వాత కడిగేయండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్‌ను లైట్‌గా అప్లై చేసుకోండి. తప్పకుండా బ్లాక్ మార్క్స్ తొలగిపోతాయంటున్నారు బ్యూటీ నిపుణులు.  
 
అలాగే పాలు, తేనె, పసుపును సమపాళ్లలో తీసుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌ మార్క్స్ వద్ద రాసి, 10 నిమిషాల తర్వాత కడిగిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇందులో బాదం పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు. 
 
ఆరెంజ్ తొక్క పౌడర్, పాలను సమంగా తీసుకుని పేస్ట్‌లా చేసుకుని మోచేయికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా బ్లాక్ మార్క్స్‌కు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లను సలహా ఇస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్‌ వద్దే హోంశాఖ

గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

Show comments