Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం నెలసరి నొప్పిని తగ్గిస్తుందట.. ఆ మూడు రోజులు అల్లం పొడిని..?

అల్లం తీసుకుంటే.. మధుమేహం, ఊబకాయం, హృద్రోగ వ్యాధులు దరిచేరవు. రోజూ మూడు గ్రాముల అల్లంపొడిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. అల్లంను ఆహారంలో తీసుకోవడం ద్వారా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశా

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:43 IST)
అల్లం తీసుకుంటే.. మధుమేహం, ఊబకాయం, హృద్రోగ వ్యాధులు దరిచేరవు. రోజూ మూడు గ్రాముల అల్లంపొడిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. అల్లంను ఆహారంలో తీసుకోవడం ద్వారా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అల్లం నెలసరి నొప్పిని తగ్గిస్తుందట. ఆ సమయంలో నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లకి రోజుకి గ్రాము అల్లంపొడిని వరసగా మూడురోజులపాటు ఇస్తే నొప్పి తగ్గుతుంది. అల్లంలోని జింజరాల్‌వల్ల ఇన్ఫెక్షన్లూ దరిచేరవు. 
 
అల్లంలోని జింజరాల్, బీటాకెరోటిన్‌, క్యాప్సైసిన్‌, కెఫీక్‌ ఆమ్లం, కురుక్యుమిన్‌, శాలిసిలేట్‌ తదితర యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంవల్ల అల్లం కండరాల నొప్పుల్నీ ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ కారణంగా వచ్చే మంటల్నీ తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్‌ వంటి వ్యాధుల్నీ అల్లం నివారిస్తుందని వారు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments