Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరి నొప్పుల్ని దూరం చేసే ఆహారం

నెలసరితో మహిళలకు రుగ్మతలు తప్పవ్. ఆ సమయంలో ఎదురయ్యే పొట్టనొప్పి, అలసట, చిరాకు. ఒత్తిడిని ఎదుర్కోవాలంటే.. ఆహారంలో మార్పులు చేర్పులు అవసరం. నెలసరి దగ్గరపడే కొద్ది మసాలా ఆహారాన్ని తగ్గించాలి. పూర్తిగా పక

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:55 IST)
నెలసరితో మహిళలకు ఇబ్బందులు తప్పవు. ఈ సమయంలో ఎదురయ్యే పొట్టనొప్పి, అలసట, చిరాకు. ఒత్తిడిని ఎదుర్కోవాలంటే.. ఆహారంలో మార్పులు చేర్పులు అవసరం. నెలసరి దగ్గరపడే కొద్ది మసాలా ఆహారాన్ని తగ్గించాలి. పూర్తిగా పక్కనబెట్టేసినా మేలే. వీలైనంతవరకు పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు క్యాల్షియం తగు మోతాదులో అందేందుకు పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. 
 
నెలసరి దగ్గర పడుతున్న కొద్దీ.. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు ఎక్కువగా తింటే మంచిది. అలాగే అవిసె గింజల్లో క్యాల్షియంతో పాటు మెగ్నీషిం మోతాదు కూడా ఎక్కువ. ఈ పోషకాలు నెలసరి సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గిస్తాయి.
 
అలాగే కాఫీలు, చాక్లెట్లు తగ్గించాలి. కాఫీకి బదులు గ్రీన్ టీ, చామంతి వంటి హెర్బల్ టీలు తాగొచ్చు. తద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకు 15 నిమిషాల పాటు నడక, వ్యాయామం, స్కిప్పింగ్ చేయడం నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా రోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల మంచి నీళ్లు తాగడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

తర్వాతి కథనం
Show comments