ఆడదాని మనసు గెలుచుకోవడం అంత సులభం కాదు.. సంసార జీవితం సాఫీగా సాగాలంటే..?

ఆడదాని మనసు గెలుచుకోవడం.... అంత సులభం కాదు. యుద్ధంలో గెలిచినోడికీ ఆడదాని మనసును సొంతం చేసుకోవడం అంత సులువు కాదని ఎన్నో సర్వేలు తేల్చాయి. అయితే ఈ టిప్స్ పాటిస్తే మాత్రం.. మహిళల మనస్సు గెలుచుకోవడం సులభం

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (09:15 IST)
ఆడదాని మనసు గెలుచుకోవడం.... అంత సులభం కాదు. యుద్ధంలో గెలిచినోడికీ ఆడదాని మనసును సొంతం చేసుకోవడం అంత సులువు కాదని ఎన్నో సర్వేలు తేల్చాయి. అయితే ఈ టిప్స్ పాటిస్తే మాత్రం.. మహిళల మనస్సు గెలుచుకోవడం సులభం అవుతుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా.. భార్య, లేదా ప్రియురాలు మనసు గెలుచుకోవాలంటే ఆమెను ఎప్పుడు సంతోషపెడుతూ ఉండాలి. 
 
ఆమె చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాలి. అలా అని ఎప్పుడూ పొగుడ్తూ వుండకండి. కాస్త ఓవరైతే విసుగొచ్చేస్తుంది. అంతేగాకుండా తనను పడేసేందుకే ఇలా చేస్తున్నాడనే అనుమానమూ రాక తప్పదు. అందుకే సమయానుసారంగా, సందర్భానికి అనుసారంగా పొగుడుతూ ఉండాలి. అప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తూ.. తప్పులను నాజూగ్గా ఎత్తిచూపాలి. 
 
ఆమె కావాలనుకున్నవి కోరుకున్నవి ముందే కొనితెచ్చిపెట్టుకోవడం వల్ల ఆమె సంతోషపరచడంవల్ల మనస్సు సొంతం చేసుకోవచ్చు. ఆమె తరపు వారికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకున్నా అందరితో పాటు సమానంగా చూసినా కూడా ఆమె సంతోషిస్తుంది. అలా ఆమె మనస్సు గెలుచుకోవడం వల్ల సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం - నెల రోజులు గడవకముందే వరుడు ఆత్మహత్య

పశ్చిమాసియాలో తారాస్థాయికి యుద్ధ జ్వాలలు - ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

తర్వాతి కథనం
Show comments