Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మంపై ఏర్పడే ట్యానింగ్‌ను తొలగించుకోవడానికి..?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (16:33 IST)
చర్మంపై ఏర్పడే ట్యానింగ్‌ను తొలగించుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. సూర్యుని అతినీలలోహిత కిరణాలు సోకడం వల్ల స్కిన్ ట్యాన్ వస్తుంది. ఇది ఒక్క వేసవిలోనే కాకుండా ఏ కాలంలోనైనా వచ్చే సమస్య. ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా క్రీమ్‌ను, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరటేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లయ్‌చేసి 10-15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగేయాలి. దీనివల్ల ట్యాన్‌ తగ్గడమేకాకుండా చర్మానికి మంచి నిగారింపు కూడా వస్తుంది. 
 
ఒక టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మరసం కలుపుకుని ట్యానింగ్ ఉన్న ప్రదేశాల్లో రాసి 20 నిమిషాలాగి చల్లని నీటితో కడిగేయాలి. నిమ్మ సహజ సిద్ధమైన బ్లీచ్. టమోటా గుజ్జును నిమ్మ లేదా నారింజ రసంలో కలిసి రాసి ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత కడిగేయాలి.
 
పొడి చర్మం గలవారయితే అర టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవాలి. స్ట్రాబెర్రి గుజ్జు, పంచదార, నిమ్మరసం కలుపుకుని ట్యానింగ్‌‌గల ప్రదేశాల్లో స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు. సున్నితమైన చర్మంగలవారు కాసిని బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి తోలుతీసి, రుబ్బి పుల్లని పెరుగు లేదా క్రీమ్‌తో కలిపి రాస్తే మరింతగా ఫలితం కనిపించే వీలుంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments