Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాడెందుకు వంట చెయ్యడు...?

Webdunia
సోమవారం, 16 మార్చి 2015 (13:35 IST)
మగవాడు వంట చేయడం చాలా తక్కువే. భార్య వంట చేసి, ఇంటి చాకిరీ చేస్తూ, ఆపై ఉద్యోగం చేస్తూ, పిల్లల ఆలనాపాలనా చేస్తున్నా.... మగవాడు మాత్రం మిగిలిన పనుల సంగతేమోగానీ వంట విషయంలో మాత్రం హెల్ప్ చేసే సందర్భం చాలా తక్కువ. ఒకవేళ కాస్త వంట చేసి పెట్టమని అడిగితే భార్యపై ఇంతెత్తున ఎగిరిపడతాడు. నేను మగాడిని వంట చేయాలా అంటూ కోపంతో ఊగిపోతాడు. 

 
ఐతే దీనికి కారణం ఎన్నో ఏళ్లుగా వంటచేయడం అనేది మహిళ పని అనేది వస్తోంది. పెళ్లికి ముందు అమ్మ చేతి వంట... పెళ్లయ్యాక శ్రీమతి చేతి వంట... అంతేతప్ప మగాడు వంటి చేసే సందర్భం చాలా తక్కువే. ఇకపోతే వంట మంచిగా చేయడం అనేది అనాదిగా స్త్రీ సొత్తు అయినప్పటికీ మగవాళ్లు కూడా తమ నేర్పును చూపించిన దాఖలాలు ఉన్నాయి. 
 
భీముడు, నలుడు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అధునాతన స్టార్ హోటల్స్ లో మగవాళ్లే వంటలు చేయడం మనం చూస్తుంటాం. బయట హోటల్లో చేసిన చీఫ్ చెఫ్ సైతం ఇంటికి వచ్చేసరికి తన భార్యే వంట వండాలి... ఆమె వండిన వంటకాన్నే తినాలని కోరుకుంటాడు. ఐతే వంట చేయాల్సింది స్త్రీ మాత్రమే అనేది ఇప్పుడిప్పుడే మారడం కనబడుతోంది. ఇపుడు చాలా ఇళ్లలో మగవాళ్లు వంటలు చేస్తూ కనబడుతున్నారు మరి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments