మహిళల వక్షోజ సైజుల్లో మార్పులు రావడానికి కారణమేంటి?

Webdunia
బుధవారం, 25 జూన్ 2014 (16:08 IST)
యువతులు లేదా మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ వారివారి వాక్షోజ సైజుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి కారణం వారి శరీరంలో తయారయ్యే హార్మోన్ల ప్రభావం. రజస్వల కాకముందు చిన్నవిగా ఉండే వక్షోజాలు, రజస్వల అయ్యాక జననేంద్రియాల పెరుగుదలతోపాటు వక్షోజాల సైజులు కూడా పెరుగుతుంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చాక, డెలివరీ అయ్యాక, బిడ్డకు పాలిచ్చేకాలంలో వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. 
 
వక్షోజాలలో పాలను తయారు చేసే గ్రంధులు, కొవ్వు, ఫైబర్ టిష్యూలు ఉంటాయి. వక్షోజాలపైన ఉండే నిపుల్స్‌లో సున్నితమైన కండరాలు ఉంటాయి. సెక్స్ కోరికలు కలిగినపుడు, పాలిచ్చేటపుడు ఈ నిపుల్స్ ఉబ్బుతాయి. అలాగే వక్షోజాల పరిమాణంలోనూ తేడా వచ్చి అవి పెరగడం జరుగుతుంది. బిడ్డకు పాలివ్వడం మానేయగానే క్షీరగ్రంథుల ఉత్పత్తి తగ్గిపోవడంతో పరిమాణం తగ్గుతుంది. బలవర్థకమైన ఆహారం, చిన్నపాటి వ్యాయామాలు వక్షోజాలను కొంతమేర బిగుతుగా తయారు అయ్యేందుకు దోహదపడతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు