Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:39 IST)
నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళల్లో నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. 
 
నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగనివ్వకుండా నివారిస్తుంది. అధిక బరువు, కడుపు ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది. 
 
నల్ల జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు మావోయిస్టుల వార్నింగ్.. ఎందుకు?

కలెక్టరుపై దాడి వెనుక భారీ కుట్ర : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఢిల్లీలో జీఆర్ఏపీ-3 ఆంక్షలు అమలు.. ప్రైమరీ స్కూల్స్ మూసివేత

వాట్సాప్‌ను నిషేధం విధించలేం.. పిల్ కొట్టివేత : సుప్రీంకోర్టు

అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. గర్భిణికి తప్పిన ప్రాణాపాయం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

మరణాన్ని వణికించే మహారాజు కథే డాకూ మహారాజ్ గా టీజర్ విడుదల

మీ హ్రుదయాలను దోచుకుంటా - పుష్ప 2 అనుభవాలు చెప్పిన రష్మిక మందన్నా

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

తర్వాతి కథనం
Show comments