మహిళా సౌందర్యానికి చిట్కాలు...

Webdunia
గురువారం, 7 జనవరి 2016 (08:33 IST)
అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి. కొబ్బరి పాలను ముఖానికి పట్టించి మృదువుగా మర్ధన చేసి కాసేపయ్యాక కడిగేస్తే మెరిసిపోతుంది. 
 
నాలుగు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల పుదీనా రసం చేర్చి దూదితో మోచేతుల మీద రుద్దాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే మోచేతుల గరుకుదనం తగ్గుతుంది. కమలాపండు జ్యూస్‌ని చర్మంపై మృదువుగా రుద్దితే  చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.
 
నాలుగు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో రెండు టీ స్పూన్ల వెన్న కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి, మెడకి రాసి మృదువుగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్‌కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా

గన్‌తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...

ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

Show comments