Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కని నాజూకైన శరీరాకృతికి కోసం కొన్ని చిట్కాలు...

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (17:23 IST)
శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి అద్భుతమైన మందులేవీ లేవు. అయితే, జీవితాంతం నాజూక్కా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా నాజూకుతనం కోసం రాత్రిపూట భోజనం మానేయడం, మధ్యాహ్నం ఆకలితో పని చేయడం, వారమంతా ట్రేడ్మిల్‌ యంత్రంపై పరుగులు తీయడం వంటివి చేస్తూ అసలు విషయం మరచిపోతుంటారు. ఆరోగ్యం, ఫిట్నెస్ పొందాలంటే మనకు కావలసిన ఆరోగ్యం ఎంతో అవసరం. ఆరోగ్యం, ఫిట్నెస్ అనేవి ఎప్పటికపుడు మనం చేసే పనులను చూసే కోణంలో కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే, కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. 
 
సాధ్యమైనంతవరకు అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు, చాక్లెట్ బార్లు, వెన్న వంటి పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం. రోజువారి వ్యాయామంలో సరిసమానం బరువు కలిగి ఎంతో ఉపయోగకరమైన పరికరాలతో వ్యాయం చేయడం అవసరం. 
 
ప్రతి రోజూ తీసుకునే భోజనంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సామాన్యంగా అన్నింటిలో కొవ్వు కేలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకుంటే లావుగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువగా మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరాకృతిని కాపాడుకోవచ్చు. ఎక్కువ శాతం మంచినీరు తీసుకోవడం వల్ల కూడా ఎంతో అవసరం. రోజుకు కనీసం 6 -8 లీటర్ల నీటిని తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments