తెల్లటి పళ్ల కోసం వంట సోడా ఉపయోగించి చూడు..!

Webdunia
శుక్రవారం, 2 జనవరి 2015 (15:01 IST)
మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో నలుగురిలో నవ్వును కోల్పోతారు. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ప్రజు రోజూ రెండు సార్లు శుభ్రంగా బ్రష్ చేస్తే సరిపోతుంది. 
 
అప్పటికీ పళ్లలో పచ్చదనం పోకుంటే, టూత్ పేస్ట్ లో చిటికెడు బేకింగ్ సొడా కలిపి పళ్లు శుభ్రం చేసుకోవచ్చు. దీనికి స్ర్టాబెర్రీ కూడా తోడైతే ఇంకా తళతళా మెరుస్తాయి. అయితే బేకింగ్ సొడా ఆమ్లం కావటం వల్ల నెలలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడండి. లేకుంటే పళ్లు పటుత్వం కోల్పోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Show comments