చలికాలంలో ఆరోగ్యానికి.. అందానికి బేబీకార్న్ సూప్ తీసుకోండి.

Webdunia
శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:34 IST)
చలికాలంలో ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే బేబీకార్న్ సూప్ లేదా జ్యూస్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కార్న్ సూప్ ఆర్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
ఫ్లూయిడ్ డైట్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి ఒది ఒక హెల్తీ డైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో అధిక క్యాలోరిక్ వాల్యు కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తారు.
 
ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో గ్రేట్‌గా సహాయపడుతుందని చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాత్రికి గెస్ట్ హౌస్‌కి వచ్చేయ్: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినికి జడ్పీటీసీ వేధింపులు

ఎట్టకేలకు మద్దతు కూడగట్టిన దళపతి విజయ్, ఇక సీఎంగా ప్రమాణమే

ఒక్కసారికే తంటాలు పడుతున్న విజయ్, మేజిక్ ఫిగర్ లేకపోయినా 20 ఏళ్లపాటు సీఎం అయిన నితీష్

Heart attack, ఉద్యోగం కోసం డెమో ఇస్తూ గుండెపోటుతో లెక్చరర్ మృతి, వీడియో

నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ సభ్యుడిని, కానీ ప్రతిపక్షంలో వున్నా: నాటి లీడర్ ప్రమోద్ మహాజన్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది

Show comments