Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల నడకను బట్టి వారిలోని శృంగార తృష్ణ చెప్పొచ్చా?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (18:19 IST)
మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని అమెరికాకు చెందిన శృంగార శాస్త్రవేత్తలు చెపుతున్నారు. స్కాట్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది. ఈ బృందం వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. ముందుగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళికి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు. శృంగారంలో పాల్గొన్నపుడు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు. 
 
సెక్సాలజీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణలను పలురకాలుగా విభజించారు. మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా ఎటువంటి అవగాహన లేని ఇద్దరు వ్యక్తులు విభజనలో ప్రొఫెసర్లకు సహరించారు. వీరు ఫంక్షనల్ సెక్సాలజీలో శిక్షణ పొందిన వారు మాత్రమే. మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా వారు మహిళల నడకను గమనించి వారిలో ఉన్న తృష్ణ, దక్షత ఊహించగలిగారు. 
 
విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయాలను కలిగి ఉంటారని నిర్ణయించారు. సరిగ్గా సైకాలజిస్టులు, వీరు చెప్పిన అభిప్రాయాలు చాలా మటుకు ఏకీభవించాయి. ఈ విధమైన నడక వలన కాళ్లు నుంచి కటి ద్వారా వెన్నెముకకు శక్తి లభిస్తుంది. మహిళ శరీర సౌష్టవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది. 
 
మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు బ్రాడీ తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదేవారి నడకపై ఆధార పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం, సంతృప్తి తీవ్రతను అనుసరించి ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?