Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరల్ సెక్స్‌తో సంతృప్తి పడుతున్న మహిళలు!!

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2012 (13:34 IST)
File
FILE
మనిషి జీవిత చక్రంలో సంభోగ పక్రియ కూడా ఒక భాగం. సంభోగం అనేది భార్యాభర్తలు లేదా ప్రేమికులు లేదా యువతీ యువకుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. పురుషుడు వివిధ భంగిమల్లో యోని సెక్స్‌కు ఎక్కువ మొగ్గు చూపుతాడు. అదే మహిళ విషయానికి వస్తే ఓరల్ సెక్స్ ద్వారా పూర్తిగా సంతృప్తి పొందాలని ఆశపడుతుందని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. దీనికి కారణం.. యోని ద్వారా అంగం ప్రవేశించినపుడు కలిగే నొప్పి, బాధను భరించలేని మహిళలు ఓరల్ సెక్స్‌కు ఇష్టపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

ఇండియానా విశ్వవిద్యాలయం సెక్సువల్, సెక్సువల్ల బిహేవియర్ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 40 జంటలను ఎంపిక చేసుకున్నారు. రతి కార్యక్రమాల్లో వీరు ప్రవర్తించే తీరు, నడవడికలు తదితర అంశాలను ప్రమాణికంగా చేసుకుని ఈ సర్వేను నిర్వహించారు.

పైపెచ్చు.. పరాయి పురుషునితో సెక్స్‌లో పాల్గొంటున్న మహిళలు కండోమ్ ధరించి సెక్స్‌లో పాల్గొనేందుకు ఇష్టపడుతున్నారు. హెచ్‌ఐవీ, ఇతర సుఖ వ్యాధులు, ముందస్తు గర్భం ధరించకుండా ఉండాలంటే కండోమ్ ఖచ్చితంగా ఉపయోగించాలని సంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ మైఖేల్ రీస్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను సెక్సువల్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు