Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దెబ్బ ఖైరతాబాద్ లడ్డు కాదు... విజయవాడ లడ్డూయే పెద్దది.. 6300 కేజీలు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (16:21 IST)
వినాయక చవితి లడ్డూ అంటే ప్రతి ఏటా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి లడ్డు గురించే చెప్పుకుంటారు. కానీ రాష్ట్రం విడిపోయాక పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు గణపతి లడ్డూ బరువు, సైజుల్లోనూ పోటీ పెరిగిపోయింది. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ బరువు 6000 కేజీలతో తయారు చేస్తుంటే విజయవాడ వినాయకుని చేతిలో ఉండే లడ్డూను 6300 కేజీలతో చేస్తున్నారు. 
 
ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ, విజయవాడ లడ్డూ రెండింటినీ తాపేశ్వరంలోనే తయారుచేస్తున్నారు. ఖైరతాబాద్ లడ్డును సురుచి ఫుడ్స్ తయారు చేస్తుంటే, విజయవాడ లడ్డును భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేస్తున్నారు. మొత్తానికి గణేషుడి లడ్డూల సైజుల్లో పోటీ పెరిగిందన్నమాట.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments