Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైస్ ఫిర్నీ ఎలా తయారు చేస్తారు?

Webdunia
బుధవారం, 12 నవంబరు 2014 (17:00 IST)
కావాల్సిన పదార్థాలు.. 
పాలు.. ఒక లీటరు
నాన బెట్టిన బియ్యం.. 50 గ్రామాలు.
పంచదా.. పావుకప్పు
యాలకుల పొడి.. పావు టీ స్పూన్
పిస్తాపప్పువు .. పావు కప్పు.
కుంకుమ పువ్వు.. సరిపడ. 
 
తయారీ విధానం...
తొలుత నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. పాలు పొడిచేసి పంచదార, బియ్యం పేస్టు కలపాలి. చిక్కబడే వరకు ఉడికించాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలియబెట్టాలి. బౌల్స్‌లోకి మార్చి చల్లారాక ఫ్రిజ్‌లో మూడు గంటల పాటు ఉంచాలి. పిస్తా పప్పులతో ఆలంకరించిన తర్వాత చల్లగా వడ్డించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments