ఉల్లికాడల పులావ్ తయారీ విధానం.....

ఉల్లికాడలతో పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (12:42 IST)
ఉల్లికాడలతో పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం- 1 కప్పు 
ఉల్లికాడల తరుగు - 3 కప్పులు
సోంపు - 1 స్పూన్
జీడిపప్పులు లేదా బాదం - 2 స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు- పేస్ట్
ఉప్పు- తగినంత
చక్కెర- చిటికెడు
 
తయారీవిధానం: 
ముందుగా అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా వండి చల్లార్చాలి. అన్నం ఉడికేటప్పుడే కాస్తంత ఉప్పు వేయాలి. ఇప్పుడు జీడిపప్పును పాన్‌లో వేగించి పక్కన పెట్టుకోవాలి. సన్నని మంటపై పాన్‌ ఉంచి వెన్నను వేడిచేసి అందులో సోంపు వేయాలి. అవి వేగాక అందులో ఉల్లికాడల ముక్కలు, వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయ్యే వరకూ స్టవ్‌ మీద ఉంచాలి. కూరను కిందికు దించి చల్లారిన అన్నం, వేగించిన జీడిపప్పు వేసి కలుపుకుని చివరిగా పులావ్‌లో ఉప్పు, చక్కెర వేసి కలుపుకోవాలి. అంతే ఉల్లికాడల పూలావ్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ పోలీసులు నీళ్లు లేని బావిలో దూకండి: ఆర్కే రోజా వివాదాస్పదం (video)

Jana Sena: తెలంగాణలోని అన్ని పార్టీ కమిటీలను రద్దు చేసిన జనసేన

వైజాగ్‌లో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్: భూ కేటాయింపుపై తుది నిర్ణయం.. ఎప్పుడు?

భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో తొలి టెస్టు ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది.. సేఫ్ జోన్‌లో విజయ సాయి రెడ్డి

Sonia Gandhi: దగ్గుతో సమస్య.. ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత సారథ్యంలో గాంధీ టాక్స్ విడుదలకు సిద్ధమవుతోంది

క్రాంతి మాధవ్ మూవీ దిల్ దియా.లో భిన్నమైన పాత్రలో చైత‌న్య‌రావు

Bellamkonda: టైసన్ నాయుడు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్

రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్ ఖరారు...

డిజిటల్ పైరసీ బ్రేక్ చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో తో ఛాంబర్ ఒప్పందం

తర్వాతి కథనం
Show comments