Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ స్నాక్: మష్రూమ్ పకోడా ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (14:17 IST)
మష్రూమ్ కేన్సర్ కణాలను నశింపజేస్తుంది. బరువును నియంత్రిస్తుంది. మధుమేహాన్ని దూరం చేస్తుంది. అలాంటి మష్రూమ్‌తో పిల్లలకు హెల్దీ స్నాక్.. మష్రూమ్ పకోడా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మష్రూమ్స్ : రెండు కప్పులు
బ్రెడ్ : ఆరు ముక్కలు
శనగపిండి : రెండు కప్పులు
బియ్యం పిండి : అర కప్పు
కారం, ఉప్పు, నూనె : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
జీడిపప్పు : 10 
సోపు : అర టీ స్పూన్ 
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్ 
వంట సోడా : కాసింత 
 
తయారీ విధానం : 
ముందుగా వెడల్పాటి బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పోసి రెండు చిటికెడు వంట సోడాను వేసి కలపాలి. ఇందులోనే శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇదే మిశ్రమంలో శుభ్రం చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్, బ్రెడ్ పొడిని చేర్చుకోవాలి. కాసింత నీటిని చేర్చి పకోడాలకు తగ్గట్లు కలుపుకోవాలి. తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పకోడాల్లా దోరగా వేయించుకుని, వేడివేడి అన్నానికి నంజుకుంటే టేస్ట్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments