Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లా సబ్జీ తయారీ విధానం..?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (11:11 IST)
కావలసిన పదార్థాలు:
ఉసిరికాయ ముక్కలు - 1 కప్పు
ఆవనూనె - అరస్పూన్
పచ్చిమిర్చి - 2
కారం, జీలకర్ర - ఒకటిన్నర స్పూన్
పసుపు - పావుస్పూన్
సోంపు - అరస్పూన్
ఇంగువ - కొద్దిగా
ధనియాలు - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
కొత్తిమీర తరుగు - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర, ఆవాలు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. తరువాత అందులో ఆమ్లా ముక్కలు వేసి సన్నని మంటపై 3 నిమిషాలు ఉడికించాలి. ఉడికే క్రమంలో ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కారం, పసుపు, సోంపు, ధనియాల పొగులు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుకోవాలి. కూర బాగా దగ్గర పడిన తర్వాత దించి దానిపై కొత్తిమీర తరుగు చల్లి వేడివేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments