Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ ఫుడ్: క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే?

Webdunia
శనివారం, 5 జులై 2014 (18:24 IST)
క్యారెట్ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తహీనతకు చెక్ పెట్టే క్యారెట్ జ్యూస్.. శరీరంలోని హిమోగ్లోబిన్ లెవల్స్‌ను క్రమపరుస్తుంది. శ్వాస సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. ఆస్తమా, గొంతు నొప్పులకు చెక్ పెడుతుంది. గర్భధారణ, రుతుక్రమం రోజుల్లో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని తేలిక చేయడంతో పాటు పచ్చకామెర్లను దూరం చేస్తుంది. క్యారెట్‌‌ను ముందుగా శుభ్రం చేసుకుని తొక్క తీయకుండా, పంచదార చేర్చకుండా అలాగే తీసుకోవాలి. 
 
ఇక క్యారెట్ జ్యూస్ ఎలా తయారుచేయాలంటే..?
కావలసిన పదార్థాలు :
క్యారెట్ : 400 గ్రాములు 
ఉల్లిపాయ : 1
కొత్తిమీర : ఒక కట్ట 
కూరగాయలు : ఉడికించినవి (మీకు నచ్చినవి)
నీరు : ఒకటిన్నర లీటర్ 
ధనియాల పొడి : ఒక టీస్పూన్ 
నూనె : ఒక టీ స్పూన్
ఉప్పు, మిరప్పొడి: తగినంత   
 
తయారీ విధానం: 
బాణలిలో నూనె పోసి వేడయ్యాక.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చేర్చి వేపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలను చేర్చాలి. క్యారెట్ బాగా ఉడికాక ధనియాల పొడి, కూరగాయలను ఉడికించిన నీటిని చేర్చి తెల్లనివ్వాలి. ఉప్పు, మిరియాల పొడి చేర్చి 15 నిమిషాల పాటు ఉంచి.. తర్వాత ఆరనివ్వాలి. ఆరాక కవ్వం గుత్తితో మెదిపి కొత్తిమీర తరుగును చల్లి సర్వ్ చేయాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments