Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారెట్ తురుము పొంగలి

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (19:53 IST)
కావలసిన వస్తువులు : 
బియ్యం.. పావు కేజీ
కొబ్బరి కాయ... ఒకటి
పాలు.... పావు లీటర్‌
జీడిపప్పు.... 25 గ్రాములు
ఎండు ద్రాక్ష.... 25 గ్రాములు
యాలకులు....ఆరు
నెయ్యి.... వంద మిల్లీ
 
తయారీ విధానం  : 
బియ్యం నీళ్ళలో బాగా కడిగి శుభ్రం చేసి ఒక బట్టపై వేసి నీడలో ఆరబెట్టాలి. కొంత సేపటి తర్వాత బాణలిలో కొంచెం నెయ్యి వేసి బియ్యాన్ని వేయించుకోవాలి. మరో వైపు నెయ్యితో క్యారెట్ తురుమును వేయించాలి. పావు లీటర్ పాలుకు పావు లీటర్ నీళ్ళు తీసుకుని ఒక గిన్నెలో పోయాలి. అందులో బియ్యం పోసి ఉడికించాలి.
 
అన్నం బాగా మెత్తగా ఉడికిన తరువాత అందులో క్యారెట్ తురుము, జీడిపప్పు, యాలకులపొడి, నెయ్యి, ఎండుద్రాక్ష వేసి కలిపి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.  అంతే... వేడివేడి కార్యెట్ తురుము పొంగలి రెడీ అయినట్లే..! 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments