అన్నంతో వడలు ఎలా చేయాలి..?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (10:48 IST)
కావలసిన పదార్థాలు:
అన్నం - 200 గ్రా
మైదా - 50 గ్రా
క్యారెట్స్ - 350 గ్రా
కార్న్‌ఫోర్ - 25 గ్రా
నీరు - 50 మి.లీ.
ఆలుగడ్డలు - 50 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
గరంమసాల - 1 స్పూన్
కొత్తిమీర - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఆలుగడ్డలు, క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉడికించి, ఉల్లిపాయల్ని దోరగా వేగించి పక్కనుంచుకోవాలి. అన్నం వండాక చల్లారనిచ్చి అందులో కూరగాయ ముక్కల్ని, ఉల్లిపాయల్ని, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్ మైదాలను జారుగా కలుపుకోవాలి. ఇప్పు అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి జారులో ముంచి, మరోసారి అన్నంలో పొర్లించి నూనెలో దోరగా వేగించి తీయాలి. అంతే అన్నం వడలు రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

తర్వాతి కథనం
Show comments