Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బెల్లం కాకర"లో చేదు ఉండనే ఉండదు..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు.. పావు కేజీ
ఉల్లిపాయలు.. రెండు
ఆవాలు.. పావు టీ.
జీలకర్ర.. పావు టీ.
కారం.. పావు టీ.
ఎండుమిర్చి.. రెండు
బెల్లం.. వంద గ్రా.
చింతపండు గుజ్జు.. 3 టీ.
ఉప్పు.. తగినంత
నూనె... సరిపడా

తయారీ విధానం :
కాకరకాయలను ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలమీద ఉప్పు చల్లి నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత నీళ్లన్నింటినీ వార్చేయాలి. ఓ వెడల్పాటి బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇందులో ఉడికించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం వేసి నీరు ఆవిరయ్యేంతదాకా సన్నటి మంటమీద మగ్గించాలి.

బెల్లం బాకంలా మారి కాకరకాయ ముక్కలకు అంటుకున్న తరువాత చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించి దించేయాలి. అంతే బెల్లం కాకర తయార్..! ఇది అన్నంలోకే కాదు.. చపాతీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరూ ట్రై చేసి చూడండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

Show comments