Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూడిద గుమ్మడికాయ కూర

Webdunia
కావలసిన పదార్థాలు :
బూడిద గుమ్మడికాయ... అరకేజీ
అరటికాయ... ఒకటి
కంద లేదా బంగాళాదుంపలు.. వంద గ్రా.
గోరుచిక్కుడు లేదా బీన్స్... వంద గ్రా.
క్యారెట్లు.. రెండు
ములక్కాడలు... రెండు
పచ్చికొబ్బరి చిప్ప... ఒకటి
ఉప్పు... తగినంత
నూనె లేదా నెయ్యి... నాలుగు టీ.
పెరుగు... ఒక కప్పు
పచ్చిమిరపకాయలు... ఎనిమిది

తయారీ విధానం :
ముందుగా కూరగాయలన్నింటినీ కడిగి, చెక్కుతీసి సన్నగా తరిగి ఉప్పువేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఆవిరి అంతా పోయిన తరువాత కుక్కర్ మూత తీసివేసి అందులో మెత్తగా రుబ్బుకున్న పచ్చికొబ్బరి, పచ్చిమిరపకాయల ముద్దను వేసి మరికాసేపు ఉడికించాలి.

ఈ కూర కాసేపు చల్లారిన తరువాత పెరుగు, నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నూనె ఇష్టం లేనివారు నెయ్యి వాడవచ్చు. ఈ కేరళ వంటకం అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

Show comments