Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బీరకాయ పొట్టు పచ్చడి"లో సమృద్ధిగా విటమిన్ 'ఏ'

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బీరకాయ పొట్టు.. రెండు కప్పులు
మెంతులు.. కాసిన్ని
కరివేపాకు.. పావు కప్పు
కొత్తిమీర.. పావు కప్పు
వెల్లుల్లి.. పది రెబ్బలు
ఉప్పు.. తగినంత
చింతపండు.. నిమ్మకాయంత
ఎండుమిరపకాయలు.. ఐదు
జీలకర్ర.. అర టీ.
ధనియాలు.. ఒక టీ.
నెయ్యి.. సరిపడా

తయారీ విధానం :
ముందుగా బీరకాయ పొట్టును బాగా పిండి కాస్త పొడిగా ఉండేలా చూడాలి. స్టవ్‌పై బాణలి పెట్టి అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి ఈ బీరకాయ పొట్టును వేయించి వేరే పాత్రలోకి తీసుకోవాలి. అదే బాణలిలోనే మరికాస్త నెయ్యి వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీరలను వేసి బాగా వేయించాలి.

తరువాత వీటన్నింటినీ తగినంత ఉప్పువేసి రోట్లో మెత్తగా నూరాలి. ఆపై వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసి నున్నగా నూరాలి. అంతే బీరకాయ పొట్టు పచ్చడి సిద్ధమైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, దోశెలు, ఇడ్లీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బీరకాయ పై పొట్టులో విటమిన్ "ఎ" చాలా పుష్కళంగా లభిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cake: 40వేల అడుగుల ఎత్తులో పుట్టినరోజు.. విమానంలో అమ్మ పుట్టినరోజు (video)

పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య

తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్‌ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ

Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

Kavitha New Party: సొంత పార్టీని ప్రారంభించనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

Show comments