Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిముక్కలతో "దొండకాయ వేపుడు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
దొండకాయలు... పావు కిలో
కారం... తగినంత
ఉప్పు... తగినంత
నూనె... సరిపడా
ఉల్లిపాయలు... రెండు

తయారీ విధానం :
దొండకాయల్ని నీటిలో కడిగి సన్నగా పొడవుగా కాని, చక్రాల్లాగా కానీ తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి. ఉల్లిపాయలు ఇష్టపడేవారు దొండకాయ ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి.. వేగిన కారం, ఉప్పు కలుపుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments