Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసందల గ్రీన్ చిల్లీ ఛాట్

Webdunia
కావలసిన పదార్థాలు :
అలసందలు... పావు కేజీ
పచ్చిమిర్చి... తొమ్మిది
అల్లం... చిన్నసైజు ముక్క
ఇంగువ... కొద్దిగా
బ్లాక్ సాల్ట్... ముప్పావు టీ.
ఛాట్ మసాలా... ఒక టీ.
నిమ్మకాయలు... రెండు
టొమోటోలు... తొమ్మిది
కొత్తిమీర... ఒక కట్ట

తయారీ విధానం :
అలసందల్ని 24 గంటలపాటు నానబెట్టాలి. తడిబట్టలో చుట్టి మొలకలు రానివ్వాలి. తరువాత ఓసారి కడగాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి కాగాక అలసందలు, పైన చెప్పుకున్న మసాలా దినుసులు వేసి వేయించి దించాలి. చివర్లో నిమ్మరసం పిండి టొమాటో ముక్కలు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే అలసందల గ్రీన్ చిల్లీ ఛాట్ సిద్ధమైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Show comments