వాస్తు టిప్స్.. ఆ డబ్బాలో చిన్నపాటి అద్దాన్ని వుంచితే..?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (13:14 IST)
Mirror
మహిళలు ఇంటి మహాలక్ష్ములు అంటారు పెద్దలు. వాస్తు ప్రకారం ఇంట సుఖసంతోషాలు చేకూరూరాలంటే.. మహిళలు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. సాయంత్రం సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు.

ఆరు గంటల తర్వాత మహిళలు స్నానం చేయకూడదు. వంట చేయడం అనేది అన్నపూర్ణమ్మను గౌరవించడంలో భాగం. అందుచేత స్నానానికి తర్వాతే వంట చేయడం మంచిది. వాస్తు ప్రకారం రాత్రి పూట లేదా సాయంత్రం ఆరు గంటలకు పైగా తల దువ్వడం చేయకూడదు. 
 
ఇంట్లో వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఇంటికి నైరుతి దిశలో వుండకుండా చూసుకోవాలి. నైరుతి దిశలో నీటికి సంబంధించినవి వుండటం మంచిది కాదని.. అవి దారిద్ర్యాన్ని కొని తెస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

ఇంట్లో బీరువాను ఉత్తర దిశగా వుంచడం ద్వారా ధనానికి అధిపతి అయిన కుబేరుని అనుగ్రహం పొందవచ్చు. ఇంకా ధనాదాయాన్ని పెంచేందుకు డబ్బు వుంచే పెట్టేలో ఓ చిన్నపాటి అద్దాన్ని వుంచాలి. ఇలా చేయడం ద్వారా ధనాదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం 334 మంది మృతి, 370మంది గల్లంతు

ప్రియుడితో భార్య ఫోటో... చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త.. ఎక్కడ?

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

తర్వాతి కథనం
Show comments