ఇంటి నిర్మాణానికి ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..?

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:09 IST)
కొందరికి ఇంటిని ఏ దిశలలో ఏ దిక్కులలో కట్టుకోవాలో తెలియదు. అందుకు వారికి తెలిసిన వారినందరినీ అడుగుతుంటారు. అయినా కూడా ఏ మాత్రం అర్థకావడం లేదని సతమతమవుతుంటారు. ఇంటి నిర్మాణాన్ని ఏ దిశలో కట్టుకుంటే మంచిదో.. దాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకుందాం. ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఇంటి ఎత్తు మాత్రం రోడ్డుకు పైఎత్తున ఉండాలి.
  
 
రోడ్లు ఎత్తు, పల్లంగా ఉన్న స్థలాల నుండి ఇంటి బేస్‌మెంట్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ రోడ్డు ఎత్తుగా ఉంటే.. ఇలా కూడా చేయవచ్చు.. అంటే ఆగ్నేయంలో ఎత్తుగా ఉంటే అక్కడ రోడ్డుకంటే ఇంటి ఫ్లోరింగ్ మాత్రం రెండు అడుగులు ఎత్తు వచ్చేలా కట్టుకోవాలి. అప్పుడే ఈశాన్యంలో నాలుగు అడుగుల వరకు బేస్‌మెంట్ పెరుగుతుంది. అలానే ఈశాన్య దిశలో రోడ్డు ఎత్తుగా ఉంటే బేస్‌మెంట్ రెండున్నర అడుగులు ఎత్తుగా ఉండేలా కట్టుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధికుక్క కరిస్తే ప్రభుత్వం పరిహారం, రోడ్లపై కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు ఇంటికి తీస్కెళ్లండి

viral video, ఇదిగో ఈ పామే నన్ను కాటేసింది, చొక్కా జిప్ తీసి నాగుపామును బైటకు తీసాడు, ద్యావుడా

డొనాల్డ్ ట్రంప్ నోటిదూల.. ఇరాన్‌లో అల్లకల్లోలం.. నిరసనల్లో 2వేల మంది మృతి

హమ్మయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. ఆ కేసులో క్లీన్‌చిట్

ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు, గ్రీన్‌ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Makar Sankranti 2026 astrology: సంక్రాంతి రోజున రాజయోగం.. ఈ రాశులకు అదృష్టం

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

12-01-2026 సోమవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి...

11-01-2026 ఆదివారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు...

11-01-2026 నుంచి 17-01-2026 వరకు మీ వార రాశిఫలితాలు

తర్వాతి కథనం
Show comments