ఉత్తర, వాయువ్య దిశలో బావి తవ్వితే..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:37 IST)
ఇంటి నిర్మాణంలో బావి తవ్వకం ప్రాధాన్యత వహిస్తోంది. ఇందులో భాగంగా బావి తవ్వకం సరైన దిశలో చేపడితే ఆ ఇంటి వాసులకు సకల సంపదలు చేకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని దిశల్లో బావి తవ్వకం సరైంది కాదని వాస్తు వెల్లడిస్తోంది. 
 
1. తూర్పు, ఆగ్నేయ భాగంలో బావి తవ్వకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ దిశలలో బావి తవ్వినట్లైతే అనారోగ్యాలు అగ్ని ప్రమాదాలు, ఆర్థిక కష్టనష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్యబాధలు కలుగుతాయి. 
 
2. ఉత్తర, వాయువ్య దిశలో బావి తవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ స్థలంలో బావి తవ్వినట్లైతే శత్రుహాని, అనారోగ్యాలు ముఖ్యంగా స్త్రీలకు సుఖశాంతులు కరువవుతాయి. మానసిక సంక్షోభం వంటి చెడు ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
3. పడమర భాగంలోను, పడమర-వాయవ్య, నైరుతి-పడమర దిశలలో బావితవ్వకూడదని వాస్తు తెలుపుతోంది. అలా బావి తవ్వకం చేపట్టినట్లైతే... ఆ గృహంలో నివసించువారికి అనారోగ్యాలు, ఆర్థిక కష్టనష్టాలు కలిగి చెడుస్నేహాలు, గౌరవ భంగం కలుగుతుందని వాస్తునిపుణులు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ అమ్మాయి ఎవడితోనో తిరుగుతోంది: పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు, వధువు సూసైడ్

నా భర్తతో అఫైర్ కొనసాగించాలంటే.. నెలకు రూ.85వేలు అద్దె చెల్లించాల్సిందే

అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ వ్యక్తి

Thunderstorms: ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు

Donald Trump: కృత్రిమ మేధస్సును ఉపయోగించి నకిలీ చిత్రాలు.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments