పూజగది తలుపులు తెరిచే వుండాలి..

పూజాగదికి ఎప్పుడూ రెండు తలుపులుండేలా చూడాలని.. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. నైరుతి, ఆగ్నేయ గదులను పూజగదులుగా వాడకూడదు. అయితే తప్పని పరిస్థితిలో ఏ గదిలోనైనా ఈశాన్యపు అలమా

Webdunia
ఆదివారం, 13 మే 2018 (17:31 IST)
పూజాగదికి ఎప్పుడూ రెండు తలుపులుండేలా చూడాలని.. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. నైరుతి, ఆగ్నేయ గదులను పూజగదులుగా వాడకూడదు. అయితే తప్పని పరిస్థితిలో ఏ గదిలోనైనా ఈశాన్యపు అలమారలల్లో కానీ, పీటమీదగానీ దేవుడి పటాలు, ప్రతిమలు పెట్టుకోవచ్చు. 
 
ఈశాన్య మూల ఈశ్వరునికి నిలయం కనుక ఆ మూల పూజ గది నిర్మాణానికి అత్యుత్తమమైన స్థానం. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి.
 
పూజగదిలో అనవసరపు బరువులు లేకుండా చూడటంతో పాటు ఎప్పుడూ పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం పూర్తిగా మూతపడకూడదు. ఈశాన్యాన పూజ గది నిర్మాణం కుదరనివారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో నిర్మించుకోవచ్చునని వాస్తుశాస్త్రం చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

లేటెస్ట్

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

తర్వాతి కథనం
Show comments