డాబాలపై ఈశాన్య దిశలో వాటర్ ట్యాంక్ ఉంటే మంచిదా?

దక్షిణం కంటే తూర్పులో, పశ్చిమం కంటే.. ఉత్తరాన అధిక ఖాళీ చోటును వదిలి ఇంటిని నిర్మించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వ్యాపారంలో రాణిస్తారు. సంతానం ద్వారా కీర్తి గడిస్తారు. అలాగే డాబాపై ఉత్తర, తూర

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (13:34 IST)
దక్షిణం కంటే తూర్పులో,  పశ్చిమం కంటే.. ఉత్తరాన అధిక ఖాళీ చోటును వదిలి ఇంటిని నిర్మించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వ్యాపారంలో రాణిస్తారు. సంతానం ద్వారా కీర్తి గడిస్తారు. అలాగే డాబాపై ఉత్తర, తూర్పు, ఈశాన్య దిశల్లో వాటర్ ట్యాంక్‌ను ఏర్పరచడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. తూర్పు, ఉత్తరాన గల భూములను కొనుగోలు చేయవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
దక్షిణం, పడమర దిశల్లో ఇంటి స్థలాలను కొనడం కూడదు. ప్రధాన ద్వారానికి నేరుగు టాయిలెట్లు, బాత్రూమ్‌లు ఉండకుండా చూసుకోవాలి. ఎలాంటి ఇళ్లైనా నడిచే ప్రాంతంలో టాయిలెట్స్ ఉండకూడదు. కిచెన్‌కు ముందు ఉత్తరం లేదా తూర్పు దిశల్లో బాత్రూమ్‌లు నిర్మించడం కూడదు.
 
ఇలా వుంటే ఆ ఇంట్లోని మహిళలకు అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీధి కంటే దిగువన ఇంటి నిర్మాణం ఉంటే.. ఆశించిన స్థాయిలో ఆదాయం ఉందని వారు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..

భోగి రోజు షట్తిల ఏకాదశి.. అరుదైన సర్వార్థ, అమృత సిద్ధి యోగం.. నువ్వులతో ఇలా చేస్తే?

భోగి పండుగ రోజున వేరు శెనగలు, మొక్కజొన్న, నువ్వులు, బెల్లం మంటల్లో సమర్పిస్తే..?

13-01-2026 మంగళవారం ఫలితాలు - రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి..

2026లో రాశుల వారీగా ఫలితాలు- పరిహారాలు క్లుప్తంగా...

తర్వాతి కథనం
Show comments