గుడి నీడ ఇంటి మీద పడకూడదా?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (18:25 IST)
గుడి నీడ ఇంటి మీద పడే విధంగా ఇల్లు నిర్మించకూడదంటారు. నిజమేనా? నిజమే. గుడినీడ పడకూడదు అంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదు అని అర్థం. గుడి అత్యంత శక్తివంతమైనది. ఆ శక్తి గుడి పరిసరాలను ప్రభావితం చేస్తుంది. 
 
కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు. అందుకనే పురాతన గుళ్ళుచూసినట్లైతే గర్భగుడి చుట్టూ ఒకటికంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించినవచ్చు. అందువల్ల గుడి గోడ నీడ పడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్ నేమ్‌ను ఎస్‌గా మార్చుకున్న విజయ్ కుమారుడు.. ఇన్‌స్టాలో అన్ ఫాలో కూడా చేశాడు

రాజకీయాల్లోకి అడుగుపెడతాను.. కానీ ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ కాలేదు.. అలేఖ్య

మార్చి 16 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య

ఇద్దరు కుమార్తెలను బావిలోకి విసిరేసి ఆత్మహత్య చేసుకున్న మహిళ

అన్నీ చూడండి

లేటెస్ట్

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

Show comments